Benutzer:Vadanagiri bhaskar

aus Wikipedia, der freien Enzyklopädie
Zur Navigation springen Zur Suche springen

అందరికీ నమస్కారం నా పేరు వి.భాస్కర్ మాది తిరుపతి జిల్లా పుత్తూరు. నేను డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్, డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ చేశాను. నేను తెలుగు భాషాభిమానిని. అంతర్జాలంలో తెలుగు భాష అభివృద్ధికి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు అందించగలుగుతాను.